యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా సమంత నటించింది ఆ సినిమాలో కాస్త మోతాదు కి మించి చిలిపి పనులు చేశారు..సమంతా ఎంటి ఇలా అని అందరూ గుస గుస లాడారు అంత అవసరమా అన్న వాళ్ళు లేకపోలేదు..అక్కినేని కోడలు పోస్ట్ పోగొట్టుకుంది ఇందుకేనా అని కూడా అనుకున్నారు అక్కినేని హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆ సీన్స్ చూసి ఇబ్బంది పడ్డారు ఫీల్ అయ్యాము అని పబ్లిక్ గానే చెప్పుకున్నారు. దేవర కొండ కి ఎక్కడో పుట్టుమచ్చ ఉంది అని గొనుక్కున్నారు..దేవర కొండ బిహేవియర్ బాలేదు అది సినిమా అయినా అల చేసి ఉండాల్సింది కాదు అని నసుగుతునే ఉన్నారు
తాజాగా విజయ్ దేవరకొండ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆ ఫోటోలో విజయ్.. మృణాల్‌తో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటూ కనిపించాడు. అయితే ఇది ఫ్యామిలీ స్టార్ సినిమాలో స్టిల్ అని అంటున్నారు. ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఖుషి సినిమాలో సమంతను తన ఒడిలో కూర్చోపెట్టుకుని ముద్దులు కురిపిస్తూ ఘాటుగా రొమాన్స్ చేయడం అదిరిపోయింది.
ఇప్పుడు దేవర కొండ మృణాల్ ఠాకూర్‌తో అంతకు మించి సీన్స్ ఉంటాయి అన్నట్టు ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెను వాటేసుకుని దీపావళి సెలబ్రేషన్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటో మామూలుగా వైరల్ కావడం లేదు. దీంతో నెటిజెన్లు అప్పుడు సమంతతో ముద్దులు.. ఇప్పుడు మృణాల్‌తో దీపావళి సెలబ్రేషన్స్. నువ్వు మహా చిలిపి వాడివి అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు అమ్మాయిలకి. అలా జిమ్మ్ బాడిలే కావాలి మరి దేవర కొండకు అలా ఛాన్స్ లు వస్తున్నాయి మరి