అమ్మవారి మీద జరిగిన దాడిలో పాల్గొన్న వ్యక్తి ఎవరు ఎందుకు ఇలాంటి ఘటన జరిగింది నిజంగానే 150 మంది ఓ హోటల్లో బస చేసి ఈ ప్రయత్నం చేశారా అన్నదానిమీద కొంత సమాచారాన్ని సేకరించింది ఆ సమాచార సేకరణలో భాగంగా.. ముంబాయి నుంచి వచ్చిన సల్మాన్ ఠాగూర్ అనే వ్యక్తి ఒక సైకో అని ఇతను ముంబై నుంచి వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందింది అయితే ఇదే హోటల్ లో దిగిన ఆ 150 మంది తోటి ఎలాంటి సంబంధం లేదని కాకపోతే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా మా దగ్గర సమాచారం ఉంది. మునావత్ జమా పబ్లిక్ మోటివేషన్ స్పీకర్ కౌన్సిలింగ్ వినటానికి ఈ 150 మంది వచ్చారని సల్మాన్ ఠాగూర్ కూడా గతంలో ముంబైలో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడు కేసులు కూడా అయ్యాయి సైకో అని తెలిసి సల్మాన్ వాళ్ళ అక్క 50,000 కట్టి మరీ ఈ మీటింగ్ కి పంపించింది అని మాకు తెలిసింది అయితే ఇక్కడ ఎక్కడా కూడా కమ్యూనల్ గురించి లేకపోతే 150 మంది కావాలని హైదరాబాద్ వచ్చారని మాత్రం నిజం కాదని సమాచారం ఆ 150 మంది ఉన్నారు

జమా కౌన్సిలింగ్ హాజరై ఆయన స్పీచ్ వినటానికి వచ్చారు ఆయన స్పీచ్ విని కౌన్సిలింగ్ హాజరైతే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఒక నమ్మకం ఒక్కొక్కళ్ళు 50,000 కట్టి ఈ హోటల్లో బస చేసి ఆ మీటింగ్ అటెండ్ అయ్యేందుకు వచ్చారని కోబ్రా న్యూస్ దగ్గర సమాచారం ఉంది మరి అలాంటప్పుడు వీళ్ళందరూ బసచేసిన ఆ హోటల్ ఎందుకు సీజ్ చేశారు అంటే ఈ మునావత్ జమా అనే వ్యక్తి ఈ పబ్లిక్ స్పీకింగ్ కోర్సు సంబంధించి ఎలాంటి పోలీస్ అనుమతులు తీసుకోకపోవడం తర్వాత ఈ విషయం మీద హోటల్ యాజమాన్యం తెలిసి కూడా పోలీసు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే ఈ హోటల్ సిజ్ చేసినట్టు గా తెలుస్తోంది..అమ్మ వారి విగ్రహ ద్వసానికి ఆ 150 మందికి ఎలాంటి సంబంధం లేదు అని సంచారం




