spot_img
Sunday, July 20, 2025
spot_img

అల్లు శిరీష్ ఘాటు ముద్దు. ప్రైవేట్ పార్టీలో రచ్చ రచ్చ! వైరల్ ఫొటోలు

మంచు లక్ష్మిని అల్లు శిరీష్ ముద్దాడిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రైవేట్ పార్టీలో వీరు ఇలా కనిపించారు.చిరంజీవి, రామ్ చరణ్ అద్వైర్యంలో భారీ దివాళీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి టాప్ స్టార్స్ కుటుంబాలతో పాటు హాజరయ్యారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్ తో పాటు పలువురు దీపావళి పార్టీలో సందడి చేశారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ పార్టీకి మంచు లక్ష్మికి కూడా ఆహ్వానం ఉంది. సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కా ఈ పార్టీలో మంచు లక్ష్మిని అల్లు శిరీష్ ముద్దాడాడు. ఆమె బుగ్గపై ఘాటు ముద్దు పెట్టాడు. ఈ ఫోటో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. అయితే అది పార్టీ కల్చర్ లో భాగమైనప్పటికీ పెళ్ళైన మంచు లక్ష్మికి బ్యాచ్ లర్ ఆ రేంజ్ లో ముద్దాడటం చర్చకు దారి తీసింది.

కాగా అల్లు శిరీష్ సక్సెస్ కోసం పోరాడుతున్నాడు. భారీ బ్యాగ్రౌండ్ ఉండి కూడా బ్రేక్ రావడం లేదు. అల్లు శిరీష్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. కనీసం ఓ ఇమేజ్ తెచ్చుకోలేకపోయాడు. ఇది అల్లు శిరీష్ ని వేధిస్తున్న పరిణామం. ఆయన గత చిత్రం ఊర్వశివో రాక్షసివో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆడలేదు. ఈ చిత్ర హీరోయిన్ అను ఇమ్మానియేల్ తో అల్లు శిరీష్ ఎఫైర్ లో ఉన్నాడనే వాదన వైరల్ గా మారి నెట్టింట తిరుగుతూనే ఉంది..సెలబ్రిటీలు కదా చిన్న విషయాన్ని బూతద్దం లో చూస్తే ఇలానే ఉంటుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular