spot_img
Monday, July 21, 2025
spot_img

ఆమెకు 36 ఈయనకు 24.. హర్ష సాయి మీద పెట్టిన కేసులో అసలు వాస్తవాలు ఇవే..కాసేపట్లో హర్ష సాయి వీడియో

అతను ప్రముఖ యూట్యూబ్ లో ఒక్క వీడియో రిలీజ్ చేస్తే మిలియన్స్ కొద్ది వ్యూయర్స్ యూట్యూబ్ ని సంపాదించిన డబ్బులతో అవసరమున్నవాళ్ళకి డబ్బులు సహాయం చేస్తూ చాలామంది అభిమానాన్ని పొందాడు.. చిన్న వయసులో తన టాలెంట్ చూపిస్తూ అన్ని లాంగ్వేజీల్లో వీడియోలు చేస్తూ దూసుకెళ్తున్న వ్యక్తి ఇక్కడ హర్ష సాయిని పొగడానికో ఆయన కరెక్ట్ అని చెప్పడానికో కాదు వాస్తవాలు మీ ముందుకు ప్రయత్నం చేస్తుంది కోబ్రా న్యూస్

ఆమె 36 సంవత్సరాలు అతనికి 24 సంవత్సరాలు.. ఇద్దరూ కలిసి సినిమా తీద్దాం అనుకున్నారు ప్రొడ్యూసర్ గా ఆమెను ముందు పెట్టి సినిమా మొదలుపెట్టారు ట్రైలర్లోనే భారీ అంచనాలతో ముందుకు వెళుతున్న క్రమంలో జరిగిన వివాదం ఈ కేసుకి ప్రధానమైన కారణమని సమాచారం ఏం జరిగిందో ఏం జరుగుతుందో మరికొద్ది సేపట్లో హర్ష సాయి తన వీడియోని రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది కాబట్టి కచ్చితంగా దీని మీద పూర్తి వివరాలు సేకరిస్తారు నిజంగా ఆమె డబ్బులు పెడితే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సోర్స్ ఆఫ్ income ఏంటి అన్ని కోట్ల పెట్టి సినిమా తీయగలరా అన్న వివరాలు కూడా బయటకు రావాలి. ఆడియోలు చూస్తే ఆమె ఏ రకంగా మాట్లాడిందో అర్థమవుతుంది మరి ఆమె తరపున అడ్వకేట్ మాత్రం చాలా దారుణంగా హర్ష సాయిని ఆయన తండ్రిని కూడా ఈ కేసులో ఉన్నట్లుగా చెబుతున్నారు కేసు గురించి మనం మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే కేసును నార్సింగ్ పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి పూర్తి వివరాలు వాళ్లే వెల్లడిస్తారు సాక్షాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసు. ఏదైనాప్పటికీ ఒక అమ్మాయి కేసు పెట్టింది అనగానే సానుభూతో వాళ్లకున్న పరపతి తో మొత్తం మీద అవతలి వ్యక్తి మీద పూర్తిస్థాయిలో వ్యతిరేకత పడుతుంది మరి నిజానిజాలు తేలాల్సిన అవసరం ఉంది నిజానికి అబద్ధానికి దూరం పెద్దదైన అబద్ధం తొందరగా బైటికి వస్తుంది నిజం కాస్త లేటుగా వచ్చినా అన్ని వాస్తవాలు తెలియజేస్తూ అబద్ధం చాటున జరిగిన వ్యవహారమంతా కూడా నీట్ గా బయట పెడుతుంది ఏది ఏమైనప్పటికీ హర్ష సాయి కేసులో ఆమె పరిచయం దగ్గర నుంచి సినిమా తీయడం ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన నిజంగానే హర్ష సాయి పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చాడా న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశాడా సినిమా తీసే స్థాయి ఆమెకు ఉందా అన్న విషయాలన్నీ ఇక్కడ మనం ప్రస్తావించకూడదు ఎందుకంటే పోలీసులు అన్ని విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు కాబట్టి వాస్తవాలు అన్ని బయటకు వస్తాయి పెద్దగా అరిస్తే నిజం సైలెంట్ గా ఉంటే అబద్ధం అని నమ్మే రోజుల్లో సైలెంట్ గా ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్పిన నిజం అవుతుందని మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో కచ్చితంగా హర్ష సాయి బయటికి వచ్చి జరిగిన వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఇప్పటికే హర్ష సాయి విడుదల చేసిన ఆడియోల్లో కొంత సమాచారం ఉన్నప్పటికీ అవి కూడా ఎడిటర్ అని అవతల వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ఆయన తన వర్షన్ లో పూర్తి సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత అతని మీద ఉంది ఎందుకంటే ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి నిందితుడిగా అంటున్న వ్యక్తి అతనే కాబట్టి తన వాయిస్ తో తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది 36 సంవత్సరాలు యువతకి 24 సంవత్సరాల హర్ష సాయికి మధ్య ప్రేమాయణం పెళ్లి అత్యాచారం డబ్బులు దోచుకోవటం ఇవన్నీ సాధ్యమా అన్న విషయాలపై అందరూ ఒకసారి ఆలోచించాలి అడ్వకేట్ చిరంజీవి చాలా స్పష్టంగా హర్ష మీద పెట్టిన ఫాల్స్ కేస్ గా చెప్తున్నప్పటికీ మరి ఆమె చెప్పిన అంశాలలో ఏది నిజం ఏది అబద్దం అన్న విషయం మీద ఖచ్చితంగా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి కోబ్రా న్యూస్ సాక్షిగా హర్ష సాయి మరికాసేపట్లో విడుదల చేసే వీడియోలో ఏముంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular