హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనీ బావర్చి హోటల్లో చికెన్ బిర్యానిలో ప్రత్యక్షమైన బల్లి
కంగు తిన్న కుటుంబ సభ్యులు
అంబర్పేట డిడి కాలనీ కి చెందిన విశ్వ ఆదిత్య
ఆన్లైన్లో జొమాటోలో చికెన్ బిర్యాని కి ఆర్డర్
జొమోటో బాయ్ తీసుకువచ్చిన చికెన్ బిర్యాని లో బల్లి వచ్చిందని కుటుంబ సభ్యుల ఆరోపణ
బావర్చి యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనీ బావర్చి హోటల్లో చికెన్ బిర్యానిలో ప్రత్యక్షమైన బల్లి
RELATED ARTICLES




