పార్టీ అధికారం లో ఉన్నప్పుడు.. వాల్ల ఆచకాలకు అడ్డు లేకుండా పోయింది..సదరు పార్టీ పెద్దమనిషి దగ్గర బంధువు ఏకంగా డెన్ ఓపెన్ చేసాడు.అక్కడ నుండి ల్యాండ్ కబ్జాల కు స్కెచ్ వేశారు.. సెటిల్మెంట్ లు చేశారు..సీక్రెట్ గా ఒక మాఫియాను నడిపారు.అక్కడి నుండి వచ్చే ప్రతి అర్దర్ తో కేసులు నమోదు అయ్యాయి..త్వరలో ఆ డెన్ exclusive విజువల్స్ .. exclusive వీడియోస్
ఆ పార్టీ వాళ్ళు సీక్రెట్ డెన్ లు నడిపారు .. ఆ డెన్ నుండి వచ్చిన ఆదేశాలు పాటించారు. అరెస్ట్ లు చేశారు.కోబ్రా న్యూస్ Exclusive
RELATED ARTICLES




