భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామంలో కిడ్నాప్ ముఠా కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలికను కొందరు దండగులు కారులో ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారుసుమారు 8 ఏళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా.. ఓ ఎస్యూవీ కారులో వచ్చిన కొందరు దండగులు చిన్నారులో కారులో ఎక్కంచుకునేందుకు ప్రయత్నించారు. బాలిక గట్టిగా అరవటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. స్థానికుల అప్రమత్తతో వారు కారులో పరారయ్యారు..
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక కిడ్నాప్.. లైవ్లో ఛేజింగ్,,,,చౌటుప్పల్లో కిడ్నాప్ ముఠా కలకలం
RELATED ARTICLES




