శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎత్తున్న డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఏకంగా రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. అయితే.. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి కావటం గమనార్హం.అందులోనూ ఆమె ఆ డ్రగ్స్‌ను ఎలా తీసుకెళ్తోందన్నది చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇప్పటికే.. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు ప్రభుత్వం, అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో.. ఎక్కడి నుంచి చిన్న సమాచారం అందినా.. ఎగబడిపోయి డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి సమయంలో.. శంషాబాద్‌లో స్మగ్లింగ్ మీద ఇంకెంత ఫోకస్ పెడతారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈమె లేడీ కాదు కిలేడీ.. 41 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అందులో పెట్టుకుని దర్జాగా
RELATED ARTICLES




