పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో దూకుడు పెంచిన జాతీయ దర్యాప్తు సంస్థ
ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువకులు
తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఖాజానగర్‌కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ ఆచూకీ తెలపాలంటూ ప్రకటన
ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్నాటక కు చెందిన 5 గురు, తమిళనాడు చెందిన 5 మంది వ్యక్తులను మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించిన ఎన్ఐఏ
సమాచారం తెలిసినవారు సమాచారం ఇవ్వాల్సిన వాట్సప్ నంబర్ 9497715294
నిందితుల ఆచూకి తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని ప్రకటించిన ఎన్ఐఏ


