spot_img
Tuesday, March 24, 2026
spot_img

ఎమెల్సీ కవిత అరెస్ట్.. మరి కాసేపట్లో ఢిల్లీకి తరలింపు..!*

*💥Breaking News : ఎమెల్సీ కవిత అరెస్ట్.. మరి కాసేపట్లో ఢిల్లీకి తరలింపు..!*

సెర్చ్ వారంట్ తో పాటు అరెస్ట్ నోటీస్ జారీ ..
లిక్క‌ర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ను అరెస్ట్ చేశారు..ముందుగా ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.. నేటి ఉద‌యం ఈడీ అధికారుల బృందం ముందుగా ఆమెకు సెర్చ్ వారంట్ జారీ చేశారు.. ఆ త‌ర్వాత ఆమె ఇంటిలో సోదాలు నిర్వ‌హించారు.. ఆరు గంట‌ల సోదాల అనంత‌రం ఆమెను అరెస్ట్ చేసేందుకు వీలుగా ఆమెకు నోటీస్ అంద‌జేశారు.. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.. ఈ కేసులో ఆమెను మరింత లోతుగా విచారించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు.. దీనిపై మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular