ఏపీ పోలీసులపై నమోదైన FIR కాపీ
– నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పీఎస్‌లో కేసు
– A-1గా ఏపీ పోలీస్ ఫోర్స్‌ను పేర్కొంటూ కేసు
– తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని..
ఫిర్యాదు చేసిన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్
– 500 మంది సాయుధ బలగాలతో..
సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు వచ్చారంటూ ఫిర్యాదు
– ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకూ..
ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు
– కుడికాల్వ 5వ గేటు నుంచి ఏపీకి నీళ్లు వదిలారు..
– కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా..
అక్రమంగా నీటిని వదిలారంటూ తెలంగాణ పోలీసుల ఫిర్యాదు
– 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు
ఏపీ పోలీసులపై నమోదైన FIR
RELATED ARTICLES