సీనియర్ IPS అధికారి, మాజీ డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టడాన్ని తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుపట్టారు.ఆయనపై ప్రభుత్వ దాడిగా అభివర్ణించారు. సునీల్ కుమార్ ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముందని ప్రశ్నించారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూల్ ఉల్లంఘన ఎట్లవుతుందని నిలదీశారు.
ఐఏఎస్ సునీల్ కుమార్ అరెస్టును ఖండించిన ఆర్ఎస్‌పీ
RELATED ARTICLES