ఒసామా బిన్ లాడెన్ సజీవంగా ఉన్నాడు !!
ప్రపంచాన్ని మోసం చేసిన అమెరికా !!!
వాస్తవమేమిటంటే అబోటాబాద్ నుండి అతన్ని రక్షించడానికి US మెరైన్స్ ఆపరేషన్ !!!
వారు అత్యుత్తమ CIA ఏజెంట్‌ను విజయవంతంగా రక్షించారు అని ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది..అమెరికా ఎన్నికల వేళ ఈప్రచారం ఊపందుకుంది. ఇది నిజమా అబద్ధమో కానీ ఈ సమయంలో ఈ న్యూస్ ఇలా వైరల్ కావడం అనేది సంచలనంగా మారింది మరి దీనిపై అమెరికా సెక్యూరిటీజెన్సీ గానీ అమెరికా ప్రభుత్వం గానీ ఇది కరెక్టా కాదా అన్న విషయం మీద చెప్పేవరకు ఈ న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది మరి ఇది నిజమా లేక అబద్ధమా నిజమైతే నిజంగానే బీన్ లాడెన్ బ్రతికి ఉంటే ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడు ఎవరి సంరక్షణలో ఉన్నాడు ఏ రకమైన కుట్రలు చేశాడు మరి గతంలో దొరికిన డెడ్ బాడీ ఉంది కాకపోతే ఎవరిది ఉంటుంది ఎందుకు బిన్ లాడెన్ చనిపోయాడు అంటూ ప్రకటన చేసింది ఇప్పుడు దొరికిన బిల్ లాడెన్ సజీవంగా ఉన్నాడని చెప్తున్న విషయం మీద అమెరికన్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చేవరకు కూడా ఈ వార్త వైరల్ న్యూస్ గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది.
ఒసామా బిన్ లాడెన్ బ్రతికే ఉన్నాడంటూ సోషల్ మీడియాలో హల్ చల్
RELATED ARTICLES