ల్యాండ్ కేసుల్లో జూబ్లీ హిల్స్ ఏసీపీ చుట్టూ తిరుగుతున్న ప్రముఖ ఛానెల్ క్రైమ్ రిపోర్టర్.. అండ్ ఆ చానెల్ HR… ల్యాండ్ వివాదాలన్నీ సెటిల్ మెంట్ చేస్తామని హామీ ఇచ్చి.. క్రైమ్ రిపోర్టర్ గా పని చేస్తూనే ఓ రియల్ ఎస్టేట్ కంపిణీలో సలహాదారులు గా చేరి నెలకు 1లక్ష తీసుకుంటున్నట్లు సమాచారం…ఇదే కాదు సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఇచ్చిన డబ్బులతో ఫ్యామిలీ టూర్ వేసి వచ్చారు. మామూలు సాలరీ తో ఉందే రిపోర్టర్ ఫ్లైట్ లలో ఎలా తిరుగుతాడు ఇద్దది బ్యాక్ అకౌంట్స్ లోకి డబ్బులు ఎలా వస్తున్నాయి ఎక్కడడేక్కడ సెటిల్మెంట్ లు చేసారు ఇద్దరు బైట సెల్మెంట్ ఎంత మంది భాదితులు ఉన్నారు..ఆఫీస్ వెనక అన్న ఓ హోటల్ అడ్డాగా నెట్వర్క్ నడిపిస్తున్నట్టు సమాచారం
వీరిద్దరి వ్యవహారం ఇప్పటికే మేనేమెంట్ కు కూడా తెలిసి ఇంటర్నల్ ఎంక్వయిరీ కూడా చేస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే వీరిద్దరి వ్యవహారం నా నిఘా టీం సేకరించిన వీడియోలను సంబధిత అడియోలను బైట పెట్టడానికి కోబ్రా న్యూస్ నిఘా టీం సిద్దం గా ఉన్నా..