ఏఎంజీ సమీపంలో ఓ విద్యార్థిని వెంటపడుతున్న ఆకతాయికి స్థానికులు దేహశుద్ధి చేసి బుధవారం రాత్రి పోలీసులకు అప్పగించారు. పాఠశాల విడిచిపెట్టడంతో బాలిక టీపీటీకాలనీ నుంచి నక్కవానిపాలెంలోని ఇంటికి నడుచుకొని వస్తోంది.రెండు రోజుల కిందట సీతంపేటకు చెందిన ఆకతాయి ఆమె వెంటపడి కుటుంబ సభ్యుల వివరాలు ఫోన్ నెంబర్ చెప్ప మన్నాడు. భయపడిన బాలిక ఇంటికి పరుగుతీసి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
ఓ విద్యార్థిని వెంటపడుతున్న ఆకతాయికి స్థానికులు దేహశుద్ధి
RELATED ARTICLES