నారాయణ్ పేట కు చెందిన చానప్ప కూతురు జయ లక్ష్మి కొద్ది నెలల క్రితం ఆత్మ హత్య చేసుకుంది, పోలస్ లకి పిర్యాదు చేసినా న్యాయం జరగలేదు అన్న ఆవేదన తో కూతురు మృతి కి కారణం ఐన భర్త, అత్త ఆడపడుచు అదృశ్యం ఐయ్యారు, కనిపిస్తే నాకు సమాచారం ఇవ్వండి అంటూ జాతీయ రహదారి పై ఫ్లెక్సీ ఏర్పాటు చేసాడు
కట్నం వేధింపుల కు కూతురు మృతి.. తండ్రి వినూత్న నిరసన…….
RELATED ARTICLES




