ఆర్ధిక భాధలు తట్టుకోలేక కుటుంబ పోషణ భారమై యువకుడి అత్మహత్య చేసుకున్నాడు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబ్‌నగర్‌లోని రాంనగర్‌కు చెందిన శివ (24) రాజాపూర్‌లో ట్రాక్టర్ మెకానిక్ దుకాణం ఏర్పాటు చేసుకొని తల్లి, చెల్లితో కలిసి ఉంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.ఆర్ధిక భాధలు ఎక్కువై కుటుంబ పోషణ భారంగా మారడంతో మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూలేని సమయంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్క ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.