కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని తిరుమలేష్ అనే యువకుడిని మూడు రోజులుగా ప్రైవేట్ లాడ్జి గదిలో బంధించి చితకబాదారు.భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు బాధితుడిని విడిపించి విచారణ చేపట్టారు.
3 రోజుల నుంచి తిరుమలేష్‌ను బుజ్జి అనే వ్యక్తి గదిలో బంధించారు. అంతేకాదు వేధింపులకు గురి చేశారు. తమ కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడనివ్వలేదు. మూడు రోజులుగా అన్నం కూడా పెట్టకుండా కొట్టారు. ఈ ఘటనపై పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుప్పంలో దారుణం… అప్పు చెల్లించలేదని గదిలో నిర్బంధించి దాడి
RELATED ARTICLES