spot_img
Tuesday, March 24, 2026
spot_img

చంచల్ గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదల..జైలు వెనుక గేట్ నుండి పంపించి వేసిన అధికారులు

చంచల్ గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదల..జైలు వెనుక గేట్ నుండి పంపించి వేసిన అధికారులు..

రాత్రంతా జైల్లో బన్నీ.. సాధారణ ఖైదీలాగ నేలపైనే నిద్ర!

నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ నిన్న రాత్రి నుండి జైలులోనే ఉన్నారు. ఖైదీలందరూ బ్యారక్లకు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్‌ క్లాస్-1కు ఆయనను తరలించారు. జైలు అధికారులు భోజనం ఆఫర్ చేసినా బన్నీ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే. ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular