జూబ్లీహిల్స్ లో NRI స్థలం కబ్జాకు స్థానిక రాజకీయ నాయకుడు గొంటి కుమార్ చౌదరి యత్నం
రౌడీలతో వచ్చి గోడ కూల్చి ఆక్రమించేoదుకు ప్రయత్నం
అంగన్వాడీ కేంద్రం కాంపౌండ్ కూడా కూల్చివేత
ఇప్పటికే గొంటి కుమార్ చౌదరి పై మధురానగర్ పీఎస్ లో మూడు కేసులు నమోదు
హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి నీ కలిసి గొంటి కుమార్ చౌదరి పై బాధిత కుటుంబం ఫిర్యాదు
చంపుతామని బెదిరిస్తున్నారని సీపీకి మొర
స్థలం తనకి అమ్మి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని NRI వృద్ద తల్లిదండ్రులు ఫిర్యాదు




