ఉత్తప్రదేశ్ కాన్పూర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. టెన్త్ చదివే బాలుడితో టీచర్ ప్రేమలో పడిందని బాలుడి తండ్రి కోర్టును ఆశ్రయించాడు. తన కుమారుడితో లైంగిక సంబంధం పెట్టుకుని, అతడిని మతం మార్చేందుకు టీచర్ ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశాడు.స్కూల్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాలుడి తండ్రి వాపోయాడు. కోర్టు ఆదేశాలతో టీచర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
టెన్త్ విద్యార్థితో టీచర్ ప్రేమ.. లేటు వయసులో ఘాటు ప్రేమ
RELATED ARTICLES