
రాయదుర్గం:
CBI, సైబర్ క్రైమ్ అధికారులమని నటిస్తూ వీడియో కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సైబర్ ముఠా, “డిజిటల్ అరెస్ట్” అంటూ ఓ వ్యాపారిని భయపెట్టి ₹7 లక్షలు వసూలు చేసింది.
నకిలీ ఐడీ కార్డులు, కోర్టు నోటీసులు, జడ్జి సంతకం ఉన్నట్లుగా ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి మోసం చేశారు.
పోలీస్ క్లారిటీ:
భారతదేశంలో Digital Arrest అనే విధానం లేదు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930కి ఫోన్ చేయాలి.
🔔 కోబ్రా న్యూస్ పబ్లిక్ సేఫ్టీ నోట్
అనుమానాస్పద కాల్స్ / లింక్స్ → 1930
సైబర్ ఫిర్యాదు వెబ్‌సైట్ → cybercrime.gov.in
ఎలాంటి ఒత్తిడిలోనూ డబ్బులు పంపవద్దు



