నేను ఎవ్వరి జోలికి పోను..మన పని ఏదో మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఎక్కడన్నా ఎవరి తో అన్న ఇబ్బంది వస్తె అక్కడే కడిగేసి వదిలేస్తాం కానీ తాటి మట్టయ్య అని ఒకడు ఉన్నాడు పని కట్టుకొనీ మన గురించి గెలికి ఏదో ఏదో చెప్పి బ్యాడ్ చేయ్యాలి అని చూస్తున్నాడు తాటి మట్టయ్య అనే వాడు.ఒరేయ్ తాటి మట్టయ్య నన్ను అనవసరంగా గెలక్కు గెలికితే నీ పొట్టలో పేగులే కాదు నిద్రలేకుండా చేస్తా కొడక ఇప్పటిదాకా నిన్ను ఏమో లే అని వదిలేసిన ఇప్పటి నుండి నీ మీద ఫోకస్ పెడతా..ఈ వంకర బుద్ధి మానుకో లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా నువ్వు చేసే యవ్వరాలు బైట పెడతా గుర్తు పెట్టుకో..
తాటి మట్టయ్య గాడి కిత కితలు..:) మట్టయ్య గాడికి పబ్లిక్ వార్నింగ్
RELATED ARTICLES