అడ్డంగా అందర్నీ ముంచి సంపాదించిన సొమ్ము రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేయని తప్పు చూడని స్కాము లేదు ఎక్కడెక్కడో స్కాములు చేసిన వ్యక్తులు కూడా వీడ్ని నమ్ముతారు అలా పోగేసిన డబ్బుతో కొడుక్కి 300 కోట్లు ఇచ్చి బిజినెస్ నేర్చుకో అని ఇచ్చాడట కష్టపడ్డ సొమ్ము అయితే కర్సు చేయడానికి ఇబ్బంది అడ్డదిడ్డంగా అడ్డగోలుగా వచ్చిన సొమ్ము కాబట్టి ఎలాగైనా ఖర్చు పెడతాడు కానీ ఇవ్వాల్సిన వాళ్ళకి అంటే చేతులు రావు ఒకటి కాదు రెండు కాదు కోట్లాది రూపాయల స్కాం ఓ ఎంపీ ఓ ఎమ్మెల్యే అండగా ఉన్నారని అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నాడు ఏ పార్టీ ఏం చేయలేదట ఏ పోలీస్ ఏం టచ్ చేయడానికి నా దగ్గర డబ్బు ఉంది ఏమైనా చేస్తానంటూ అంటాడు.. గతం లో ఓ వ్యక్తి గట్టిగా సినిమా చూపించిన ఇంకా బుద్ధి రాలే అయినా కుక్క తోక వంకర అన్నట్టు మారతాడు అని అనుకోవటం మన పిచ్చి అలాంటి వ్యక్తి సన్నాసి టీవీ అని ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అంటూ డబ్బులు ఇవ్వాల్సిన ప్రతి వాడికి చెబుతూ తాను తీసుకొచ్చే ఛానల్లో మీకు అవకాశం ఇస్తాను చాలా పెద్ద ఎత్తున మొదలౌతుంది అంటూ మాట్లాడుతున్నాడు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడు కానీ మరి సన్నాసి టీవీ పెట్టి ఇంకా ఎంత మంది జీవితాలు నాశనం చేద్దాం అనుకున్నాడో ఏమో.. అది ఇప్పట్లో లాంచ్ అయ్యే అవకాశం లేదు కానీ ఆ ఛానల్ పేరుతో ఎన్ని అక్రమాలకు తెరతీయనున్నాడు సదరు కన్మింగ్ ఫెలో అని సమాచారం ఇప్పటికీ కొన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దృష్టి ఉంది అని తెలిసినప్పటికీ కూడా తన వెనుకున్న రాజకీయ నాయకుల బలం చూసుకొని రెచ్చిపోతున్నాడు టైం కలిసి రాకపోతే ఆ రాజకీయ నాయకులు కూడా ఏం చేయలేరు అన్న విషయం అన్న నిజం ఎప్పుడు తెలుసుకుంటాడో మరి త్వరలో ప్రారంభం చేయబోయే ఆ సన్నాసి టీవీలో జాయిన్ అయ్యే వ్యక్తులు కూడా అలాంటి వాళ్లే ఎక్కడ సందు దొరికితే ఎక్కడ సంపాదించేద్దామా అన్న సన్నాసి వాళ్ళని నమ్ముకున్నాడు విల్లు అలాంటి వాళ్లే కాబట్టి సరిపోయింది అందరూ ఒక చోట చేరి మీడియా వ్యవస్థని సర్వనాశనం చేయడానికి కూడుకున్నట్టుగా సమాచారం..save Media
త్వరలో “సన్నాసి Tv” ప్రజలను మోసం చేసిన అక్రమ సంపాదన తో త్వరలో
RELATED ARTICLES