ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సాయంతో రూ. 10 లక్షల మేర మోసపూరిత లావాదేవీలు, ఆరుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
రూ. 10 లక్షల మేర మోసపూరిత లావాదేవీలు జరిపిన ఆరుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. “పిన్ లేదా మొబైల్ పరికరం నమోదు చేయకుండా చిన్న లావాదేవీలు చేయడానికి ఉపయోగపడే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS)ను అనేక మోసపూరిత లావాదేవీలు చేయడానికి ఒక ముఠా దుర్వినియోగం చేసింది.ఈ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారని జాయింట్ కమిషనర్ Gajarao Bhupal చెప్పారు.