దీపావళి పండుగ వేళ హైదరాబద్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఇంట్లో దీపాలు ముట్టిస్తుండగా భార్య చీరకు నిప్పు అంటుకుంది. దీంతో పక్కనే ఉన్న భర్త ఆర్పేందుకు ప్రయత్నించగా అతనికి నిప్పు అంటుకుని మృతి చెందాడు.పండుగ వేళ ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటన మల్కాజ్ గిరిలోని వెంకటేశ్వర అపార్ట్ మెంట్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది
పండుగ వేళ తీవ్ర విషాదం!
RELATED ARTICLES