పాత బస్తీలో 18 నెలల పాప కిడ్నాప్ ..
4 గంటల్లో కిడ్నాప్ చేదించిన పోలీసులు..
కిడ్నాప్ పాల్పడిన మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు..
తన కొడుకుకు ఎనిమిదేళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో పాపని కిడ్నాప్ చేసిన మహిళ..
సీసీ కెమెరాలు మహిళలను గుర్తించి పాపను రక్షించిన పోలీసులు ..
బహదూర్ పుర పోలీస్ స్టేషన్లో కేసులో విచారణ చేస్తున్న పోలీసులు..
కిడ్నాప్ కు గురైన 18 నెలల పాపను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.




