spot_img
Saturday, July 19, 2025
spot_img

పాపం పండింది 3 నెలలు ఇంట్లో పడుకో అన్నారు ఆఫీస్ మేనేజ్మెంట్…ఇన్స్యూరెన్స్ కోసం జర్నలిస్టు డెత్ కేస్ ఏమైంది..?

మనం అనుకుంటాం ఎవరిని ఏ రకంగా మోసం చేయొచ్చు అని మనల్ని ఎవరూ ఏమీ చేయలేరని ప్రకృతి అంటే ఒకటి ఉంటుంది న్యాయం అంటూ ఒకటి ఉంటుంది ఏ డ్రామా అయినా ఏ కన్మింగ్ కహాని అయిన కొన్ని రోజులే పాపం పండితే దేవుడు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. ఆపదలో ఆదుకుని ఉద్యోగం ఇప్పించిన వాళ్ళని అదే ఉద్యోగం నుంచి గెంటేస్తే సీటు కొట్టేసి యదేచ్చగా అక్రమాలకు పాల్పడుతూ తమను ఎవరూ చూడట్లేదని ఇష్టం వచ్చిన డబ్బులు సంపాదించుకొని వచ్చే శాలరీ తక్కువ అయిన కూడా..మరి ఫ్లైట్లో ఎలా తిరుగుతున్నావు.. తిరుగుతూ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు రా బచ్చాగా.. జర్నలిస్టుగా డ్యూటీ చేస్తూ రియల్ ఎస్టేట్ కంపెనీలో లక్ష రూపాయల జీతానికి అక్రమంగా సెటిల్ మెంట్లు చేస్తున్న విషయం ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని బయటకు వచ్చాయి ఇవన్నీ గుర్తు చప్పుడు కాకుండా చేస్తున్న అనుకున్నాడు ..కానీ ప్రకృతి తెలియకుండా దేవుడికి తెలియకుండా నువ్వు ఏం చేసినా బట్టబయలు అవుతుంది అని ఈ సంఘటన ఉదాహరణ.అమాయకులను నటిస్తూ అడ్డంగా అందర్నీ బుక్ చేస్తూ కిందిస్థాయి రిపోర్టర్ల మీద దౌర్జన్యం చేస్తూ ఒక గ్యాంగ్ గా ఏర్పడి బార్ షాప్ అడ్డాగా మందు తాగుతూ ఆ గ్యాంగ్ చేసిన అరాచకాలు అన్ని బయటకు వస్తున్నాయి..ఇదే కాదు ఆఫీసు వెనుక సైడ్ ఉన్న ఓ రెస్టారెంట్లో మధ్యాహ్నం అవగానే అక్కడికి పిలిపించుకొని నితో పాటు మరో ఉద్యోగి (ప్రస్తుతం అతని ఉద్యోగం కూడా ఊడింది) చేస్తున్న దందా వ్యవహారం బయటకు వచ్చింది ఇదే కాకుండా అన్నం పెట్టిన మేనేజ్మెంట్ను ఆరోపణలు చేస్తూ అడ్డదిడ్డంగా మాట్లాడుతూ కనీసం నీతి నియమాలు లేని సదరు అమాయక చక్రవర్తి వాడు అమాయకుడు కాదు అడ్డగోలు వ్యక్తి.. పైకి నవ్వుతూ పక్కన బూతులు తిట్టుకునే సదరు వ్యక్తికి.. గట్టి దెబ్బ తగిలింది మన వాడికి తెలియని విషయం ఒకటి ఉంది ఇంకా కథ కంచిక చేరలేదు అక్రమ వసూళ్లు ఫ్లైట్లో తిరగడానికి ఖర్చు అయిన డబ్బులు చేసిన సెటిల్మెంట్లు అన్ని ఒక్కొకటిగా బయటకు వస్తాయి అందుకే మేనేజ్మెంట్ మూడు నెలలు లీవ్ పెట్టమని లెటర్ ఇచ్చింది ఉద్యోగం మానేస్తే అవన్నీ కట్ అయిపోతాయి కదా సో ఇది నిజాలని బయటకు రావాలంటే అతని సెలవుల్లో పంపి అతని బ్యాక్ అండ్ లో జరుగుతున్న వచ్చిన సమాచారం అంతటినీ విశ్లేషించి చర్యలు తీసుకోవాలని అతన్ని సెలవుల్లో పంపించినట్లు సమాచారం. ఈ అమాయక చక్రవర్తి బుల్బుల్ బచావో గాడు గతంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ కేసులో పెద్ద స్కెచ్ వేసినట్టు తెలిసింది కోటి రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కోసం ఒక జర్నలిస్టు చనిపోయాడు అని చెప్పేసి అని డెత్ సర్టిఫికెట్ పుట్టించిన ఇద్దరు మహానుభావుల్లో మనోడు ఒకడు ఆ కేసు కంప్లైంట్ కాపీ తో సహా అన్ని డీటెయిల్స్ కోబ్రా న్యూస్ దగ్గర ఉన్నాయి. ఎవరికి ఏవి తెలియదు అనుకొని అనుకుంటున్న వీళ్ళు ఎదుటి మనిషి కి ఆన్యాయం చేస్తే ఎప్పటికైనా పాపం పండుతుంది ఆ పాపం పామై కాటేస్తుంది అనటానికి ఇదొక ఉదాహరణ ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ యొక్క భాగోతాలు చాలానే ఉన్నాయి. బయటకి అమాయకంగా నమ్మకంగా నిజాయితీపరులుగా నటిస్తూ వెనక ఎవరెవరి మీద ఎలాంటి గోతులతో తవ్వుతున్నారు మీ టీం లో ఎవరెవరు ఉన్నారు ఏ రకంగా స్కెచ్ వేసి సక్సెస్ ఎంత మంది కలిసి ఒకరి ఉద్యోగం తీసెట్టడానికి చేసిన ప్రయత్నంలో సక్స్ స్ అయ్యారు చివరకు అదే గోతులు మీరు ఎలా పడ్డారు అన్న విషయాల మీద త్వరలో కోబ్రా న్యూస్ లో పూర్తి వివరాలు.. కడుపు కాలినోడు మాట కత్తిలాంటి సమాచారం తో ఎప్పుడు దొరుకుతాడు చూస్తున్న క్రమంలో ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడున్న టెక్నాలజీలో ఏదైనా సాధ్యమే ఇప్పటికి కూడా ఇంత జరిగినా కూడా సదరు గ్యాంగ్ ఇప్పటికీ కూడా ఎవరిని ఎలా ఇరికించాలి ఎక్కడ దొరుకుతారు అని సెర్చ్ చేస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు కోబ్రా న్యూస్ కి పిన్ టు పిన్ సమాచారం ఉంది పోనీలే అని కొంతమంది జర్నలిస్టు ఇచ్చిన సలహా మేరకు సైలెంట్ గా ఉంటే పాపం పండి వాళ్ళ బ్రతుకు వైలెట్ గా మారింది. ఇప్పటికి కూడా బుద్ధి మార్చుకుంటే మంచిది. లేదంటే నీ బాగోతం మొత్తం వీడియోల రూపంలో అన్ని విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది

హెలొ ఓ పెద్దాయన కొంచెం మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తే మంచిది కుట్రలు కుతంత్రాలు ఉంటే దేవుడు క్షమించడు ఆ ఉసురు ఇంట్లో వాళ్ళ మీద పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండు అవన్నీ మానుకొని ప్రశాంతంగా ఉద్యోగం చేసుకో ఇలాంటి నీచమైన గారితో కలిసి నువ్వు పాడైపోతున్నావు పాడైపోయావు అని బాధ.. కాస్తో కూస్తూ నీ మీద అభిమానం ఉంది కాబట్టే ఇప్పటికీ నీకు మర్యాద ఇస్తున్న ఎందుకంటే నిన్ను నమ్మించి మాయ చేసి నిన్ను కూడా వాడి ఉచ్చులోకి లాగాడు సో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పిన ఒక స్నేహితుడిగా నా సలహా … అతనీ చుట్టూ ఉండే వ్యక్తులు అతని నమ్ముతున్నాను కానీ వాడు నీచ్ కామిన్ కుత్తే అని అందరికీ తెలిసి కూడా… వాడు ఎదురుగా మాత్రం అమాయకంగా నవ్వుతూ నటిస్తున్నారు జరా బుద్ధి మార్చుకొని ఇప్పటికైనా అమాయకుల నటిస్తూ జీవించ మాకు రా నిజాయితీ గా బ్రతుకు కొంచెం జాగ్రత్తగా ఉండు ఎదుటి మనిషి జీవితాలు ఆడుకుంటే నీ జీవితం సంకనాకి పోతున్న విషయాన్ని గుర్తు పెట్టుకో..All the Best

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular