మనీకి అలవాటు పడిన కొందరు అమాయకులే టార్గెట్ మోసాలకు పాల్పడుతున్నారు. రకరకాల పద్దతుల్లో బురిడీ కొట్టించి దోచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి పెళ్లికాని అమ్మాయిలే టార్గెట్‌గా మోసాలకు తెరలేపాడు.షాదీ డాట్ కామ్ వెబ్సైట్లో తనకు తాను డాక్టర్‌గా పరిచయం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకవంటి పక్క రాష్ట్రాల అమ్మాయిలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడ్డాడు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు నిందితుడితో పాటు అతడికి సహకరించిన మహిళను అరెస్టు చేశారు.
పెళ్లికాని అమ్మాయిలే టార్గెట్.. డాక్డర్ అవతారమెత్తి మోసాలు
RELATED ARTICLES




