పోర్న్ చూడటం నేరమా కాదా అనేది ఇంటర్నెట్‌లో ఎక్కువగా శోధించిన ప్రశ్న. కానీ, దాని ఖచ్చితమైన సమాధానం తెలియదు.
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి సైబర్ నిపుణుడు అమిత్ దూబేతో సంప్రదించినప్పుడు.. పోర్న్ చూడటం నేరం కాదని అమిత్ దూబే అన్నారు. కానీ, అది ఎలాంటి కంటెంట్‌ని చూస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు. ముందుగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం పెద్ద నేరం. ..పోక్సో చట్టం కింద శిక్ష ఉంటుందన్నారు. దీనితో పాటు, భారత ప్రభుత్వం నిషేధించిన అనేక వెబ్‌సైట్‌లను సందర్శించడం కూడా నేరమే. దీని కోసం చాలాసార్లు ప్రజలు VPN లేదా ప్రాక్సీ నెట్‌వర్క్‌ని ఆశ్రయిస్తారు. ఇది కూడా చట్టవిరుద్ధమేనని తెలిపారు.ఇంత జరిగినా ఇది ఎవరినీ భయపెట్టాల్సిన లేదా బెదిరించాల్సిన నేరం కాదని అమిత్ దూబే చెప్పారు. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టినా లేదా బెదిరించినా, మీరు వారిపై ఫిర్యాదు చేయవచ్చు. దీనితో పాటు, భారత ప్రభుత్వం నిషేధించిన అటువంటి వెబ్‌సైట్‌లను సందర్శించవద్దని కూడా గుర్తుంచుకోండి.
పోర్న్ వీడియోలు చూస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే జైలుకు వెళ్లడం గ్యారెంటీ!
RELATED ARTICLES