spot_img
Tuesday, July 22, 2025
spot_img

పోలీస్ కేసులు సైతం మేమే సాల్వ్ చేస్తున్నాం అంటున్న ….చీటింగ్ ఎథికల్ హేకర్స్

ఏదైనా నేరం జరిగిన దేశంలో కేసులు సాల్వ్ చేయడంలో తెలంగాణ పోలీసులకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది మన దగ్గర ఉన్న ఎఫిషియంట్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు…ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న టెక్నాలజీ కానీ బాంబ్ బ్లాష్ట్ లు జరిగిన డ్రగ్స్ పట్టుకోవాలనుకున్న పెద్ద పెద్ద కేసులు సాల్వ్ చేయాలన్న తెలంగాణ పోలీసుల దగ్గర ఉన్న టెక్నాలజీ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు ఎప్పటికప్పుడు టెక్నాలజీలు అప్డేట్ అవ్వడమే కాకుండా నేరాలను చేదించడం లో కావలసిన టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ దూసుకెళ్తోంది తెలంగాణ పోలీస్ మనం ప్రస్తుతం చూస్తున్న సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్నాయి ఇకపై ఎక్కువ సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతాయని ముందస్తుగానే గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై సైబర్ సెక్యూరిటీ బ్యూరో , నార్కొ టిక్ బ్యూరో లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఒకవైపున సైబర్ క్రైమ్ మరోవైపున డ్రగ్స్ ఈ రెండు విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వారు ఉన్నా ఉపేక్షించేది లేకుండా కష్టపడి ప్రజల సమస్యలు పరిష్కారం చూస్తూ దూసుకెళ్తోంది తెలంగాణ పోలీస్ యంత్రాంగం మన దగ్గర ఆఫీసర్స్ ఉన్న టెక్నాలజీ అలాంటిది

ఎథికల్ హ్యాకింగ్ యొక్క ఉద్దేశ్యం టెస్టింగ్ సమయంలో కనిపించే దుర్బలత్వాలను పరిష్కరించడం ద్వారా నెట్‌వర్క్ లేదా సిస్టమ్‌ల భద్రతను మెరుగుపరచడం.హానికరమైన హ్యాకర్లు ఉపయోగించే అదే పద్ధతులు మరియు సాధనాలను నైతిక హ్యాకర్లు ఉపయోగించవచ్చు కానీ అధీకృత వ్యక్తి అనుమతితో భద్రతను మెరుగుపరచడం మరియు హానికరమైన వినియోగదారుల దాడుల నుండి సిస్టమ్‌లను రక్షించడం కోసం ఉపయోగించవచ్చు.ఇది ఎథికల్ హ్యాకింగ్ ఉద్దేశ్యం.. కానీ హ్యాకర్లు ఉపయోగించే అక్రమ పద్ధతి ద్వారానే మేము పోలీసులు సపోర్ట్ చేస్తున్నావ్ మీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తున్నామంటూ కొంతమంది నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తారు సైబర్ క్రైమ్ లో మెలికలు నేర్చుకొని కొంతమంది వ్యక్తుల మొబైల్లో అక్రమంగా చొరబడి వాళ్ల ఫోన్లు హ్యాక్ చేసి మళ్లీ మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామంటూ భారీ ఎత్తున డబ్బులు గుంజుతున్న ఓ గ్యాంగ్ విషయం మా కోబ్రాన్ని దృష్టికి వచ్చింది ప్రాబ్లం క్రియేట్ చేసేది వాళ్లే సాల్వ్ చేసేది వాళ్లే తాము ఎతికల్ హ్యాకర్స్ అంటూ పోలీసులకి ట్రైనింగ్ ఇస్తున్నాము అంటున్నారు షోషల్ మీడియా వేదికగా…పోలీసుల కేసులు సాల్వ్ చేయటంలో సపోర్ట్ చేస్తున్నామంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.. ఇది ఎంతవరకు వాస్తవం కొంతమంది సైబర్ క్రైమ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ లతో మాట్లాడినప్పుడు అలాంటిదేమీ లేదు మేము వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మా దగ్గర ఎన్ఫిషియంట్ ఆఫీసర్లు ఉన్నారని వ చెప్తున్నారు మరి తాము సైబర్ క్రైమ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని రకరకాలుగా మభ్యపెడుతూ ఉన్న ఇలాంటి వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోబ్రా న్యూస్ కోరుకుంటుంది… ఒక మనిషికి సహాయం చెయ్ సపోర్ట్ చెయ్ డబ్బులు కోసమే డబ్బులు సంపాదించడానికి ఒక సబ్జెక్ట్ ఎన్నుకొని ఈ రకంగా ప్రజలపై పడి మరో సైబర్ నేరగాడిలా మారడం అనేది కచ్చితంగా చట్టరీత్యా నేరం ఇలాంటి వ్యక్తులను కొంతమంది క్రింది స్థాయి పోలీసు అధికారులు సపోర్ట్ చేస్తున్నారని మా కోబ్రా న్యూస్ దృష్టికి వచ్చింది ఇప్పటికైనా సరే పై స్థాయి అధికారులు ఇలాంటి వాళ్ళ పని చేసే ఎథికల్ హ్యాకర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular