spot_img
Monday, March 23, 2026
spot_img

ప్రియుడి సూచనతో.. లేడీస్‌ హాస్టల్‌ టాయిలెట్లో రహస్య కెమెరా!

టెక్నాలజీ వల్ల ఎన్నో జీవితాలు బాగుపడుతుంటే ..కొన్ని సీక్రెట్ కెమెరాల వల్ల దారుణాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో.. ఓ యువతి తన ప్రియుడి కోరిక మేరకు లేడీస్‌ హాస్టలు (పీజీ) మరుగుదొడ్లో వెబ్‌కెమెరాను అమర్చి పోలీసులకు చిక్కింది. రహస్య కెమెరా ద్వారా పీజీలోని యువతుల వీడియోలను ఎవరి కంటా పడకుండా రికార్డ్ చేసేవారు.కెమెరాను ఇటీవల ఓ అమ్మాయి గుర్తించి పీజీ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వెబ్‌కెమెరాను అమర్చిన యువతితోపాటు ఆమె ప్రియుణ్ని అరెస్టు చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకొన్న కెమెరా, మొబైల్‌ ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular