కిర్రాక్ ఆర్పి టిడిపి కూటమికి సపోర్ట్ చేస్తూ వైసిపి పార్టీలో ఉన్న వారిపై షాకింగ్ కామెంట్లు చేస్తూ ఎన్నో వివాదాల్లోకిర్రాక్ ఆర్పి.. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఈయన ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. నెల్లూరు చేపల పులుసు అనే ఫుడ్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు. అలాగే టిడిపి కూటమికి మద్దతుగా ఉండి వైసిపి నాయకులపై నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా రోజాపై ఆయన చేసే కామెంట్లు చాలా దారుణంగా ఉంటున్నాయి. అయితే అందరిపై నిప్పులు చెరిగే కిర్రాక్ ఆర్పి పర్సనల్ జీవితమే అస్సలు బాలేదని భార్యకు విడాకులు ఇచ్చారు అంటూ ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది.
భార్యకు దూరం అవ్వడంతో ఆ ప్రెస్టేషన్లోనే తన కోపం అంతా వేరే వారిపై చూపిస్తున్నాడని, అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారని కొంతమంది భావిస్తున్నారు.అయితే లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కిర్రాక్ ఆర్పి పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే కుటుంబ సభ్యుల మధ్యలో ఫ్యామిలీ కోర్టులో విడాకులు అప్లై చేసి సీక్రెట్ గా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే భార్యకి కిర్రాక్ ఆర్పి విడాకులు ఇవ్వడానికి కారణం లక్ష్మీప్రసన్నకి కిర్రాక్ ఆర్పి కంటే ముందే ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. అయితే ఈ విషయం కిర్రాక్ ఆర్పీ కి కూడా తెలుసు నని సమాచారం