
“గ్యారెంటీ లాభాలు” అంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా పరిచయమైన నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టిన ఓ యువకుడు ₹12.5 లక్షలు కోల్పోయాడు.
ప్రారంభంలో చిన్న మొత్తాలకు లాభాలు చూపించి నమ్మకం పెంచిన నిందితులు, తర్వాత పెద్ద మొత్తాలు పెట్టగానే యాప్ బ్లాక్ చేసి, కస్టమర్ సపోర్ట్‌ను డిసేబుల్ చేశారు.
పబ్లిక్ అలర్ట్:
SEBI రిజిస్ట్రేషన్ లేని యాప్‌లను ఉపయోగించవద్దు
వాట్సాప్/టెలిగ్రామ్ ట్రేడింగ్ గ్రూప్‌లను నమ్మవద్దు



