spot_img
Monday, March 23, 2026
spot_img

మణికొండ మాజీ DEE గురప్ప దివ్య జ్యోతి,లంచాల కేసులో, acb వారీ 8నెలల ఇన్వెస్టిగేషన్ లో, FIR బుక్ చేశారు ఇంక అరెస్ట్ చెయ్యరా?

ACB అంటేనే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఒక భయం.
Acb వలలో పడిన వాళ్ళు , ఊచలు లెక్క పెట్ట వలసిందే.
ACB కి పట్టు బడిన వారికి  బెయిల్ కూడా ఇవ్వద్దు, అన్నది సుప్రీం కోర్టు.GHMC మున్సిపాల్టీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇప్పుడు రాజేంద్ర నగర్ లో ఉందిమణికొండ మాజీ DEE గురప్ప దివ్య జ్యోతి,లంచాల కేసులో, acb వారీ 8నెలల ఇన్వెస్టిగేషన్ లో,  FIR బుక్ చేశారు.
acb వారు,  దివ్య జ్యోతి డిపార్ట్ మెంట్ కి, ghmc, (RM) రేడియో msg , ప్లీనరీ రిపోర్ట్   send చేసిన …ఆమెను ఉద్యోగం నుండి సస్పెండ్ ఎందుకు చేయ లేదు.

26- మే -2025 fir బుక్ అయ్యింది,
4జూన్ 2025 రేడియో msg చేశారు acb వారు

కట్ చేస్తే
23  జూన్ 2025 హై కోర్ట్ లో పిటిషన్ దివ్య జ్యోతి తరుపున.
హై కోర్ట్ అరెస్ట్ చేయద్దు అందా?  కేసు రద్దు చేయాలి అందా?
26 – మే 2025 fir బుక్ అయిన
ఆమె హైకోర్ట్ లో 23 – జూన్ 2025 న పిటిషన్ వేసే దాక  acb వారు అరెస్ట్  ఎందుకు చేయ లేదు.
Acb వారే ఆమెకు సహాయం చేస్తున్నారా?

Acb వారు రేడియో msg, ప్లీనరీ రిపోర్ట్  ghmc కీ ఇచ్చినా.. ఆమె పైనా ఉన్న, ఉన్నతఅధికారులు, ఆమెను ఎందుకు సస్పెండ్ చేయ లేదు? ఆమె పై చర్యలు ఎందుకు చే బట్ట లేదు.
ఇవన్నీ చూస్తూ ఉంటే మన చట్టాల్లో లూప్ హోల్స్ ఉన్నాయ?

లేదు అంటే  దివ్య జ్యోతి   వెనుక  ఎవరైనా, ఉన్నారా?
ఆమెకు ghmc లో, సహాయ పడుతున్నది ఎవరు.

కోట్ల డబ్బులు కాజేసిన ఆమెను, కాపాడుతున్నది ఎవరు. Acb వారెనా? లేదా acb వారికి రాజకీయ ప్రెషర్ ఏమైనా వుందా?

లంచం తీసుకున్నట్టు నిర్ధారణ అయిన కూడా … ఆమెకు మళ్ళీ జాబ్ లో, జైన్  అయ్యే విధంగా సహకరించింది ఎవరు.
ప్రజల సొమ్మును తిన్న, దోషి నీ , కాపాడుతున్న అధికారులు  ఎవరు?

మన కోర్టులే, దోషులను కాపాడుతున్నాయా?

ఆమె ఇప్పుడు రాజేందర్ నగర్ GHMC లో,  DEE గా, పోస్టింగ్ ఇవ్వటానికి  సహకరించింది, అధికారులా? లేదా  గతంలో ఆమె  టెండర్స్ ఇచ్చిన కాంట్రాక్ట్స్ ఆ?   ఆమె  గతములో పని చేసిన, మాజీ  మున్సిపల్  చేర్మేనా?

400 కోట్లు బిల్లులు స్కాం చేసి, దర్జాగా ఉద్యోగం చేస్తున్న  DEE గురప్ప దివ్య జ్యోతి.
మన గవర్నమెంట్ ఏమి చేస్తుంది అని, ప్రజలు వాపోతున్నారు.

అసలు ఆమె వెనుక ఉండి నడుస్తున్నది ఎవరు?
ఆమెను అరెస్ట్ చేసే ధైర్యం  ఎందుకు లేదు?
ఆమెను సస్పెండ్ చేసే ధైర్యం  ఎవరికి లేదు?


ముల్లును ముళ్ళు తోనే  తీయాలి అన్నట్టు.

ఇన్ని రోజుల సంపాదించిన   లంచాల డబ్బులు ….మళ్ళీ లంచాల రూపంలో ఇచ్చి తనను తాను కాపాడుకుంటుందా? 

ప్రజలు టాక్సీలు కడితేనే, గవర్న మెంట్ సొమ్ము అవుతుంది, అలాంటిది ఆ సొమ్మునే ఆమె ఆయుధంగా మార్చుకున్నారా?.

ఇది నిజమనే ప్రజలు నమ్ముతున్నారు.

ఇప్పటి వరకు జాప్యం ఎందుకు జరుగుతుంది ఆమెకు తెలిసిన డిపార్ట్మెంట్స్ ఆమెకు కొమ్ము కాస్తున్నాయా?
ACB వారే ఆమెను అరెస్ట్ చేయటం లేదా?
Acb DG లు మారిన ఆమె ఫైల్ మాత్రం కదలటం లేదు.
Acb పై స్తాయి అధికారులకు,  రాజకీయ నాయకులు ప్రెషర్ ఉందని   ఉహాగానాలు అన్యాయాన్ని …..న్యాయంగా మార్చటం అంటే ఇదే కాబోలు అని జనాలు కారాలు మిరియాలు నూరుతున్నారు.

ఏది  ఏమైనా ACB వారే ఆమెను కాపాడుతున్నది నిజం అని తెలుస్తుంది. ఎందుకంటే సాక్షాధారాలు  వున్న  ఇన్వెస్టిగేషన్ అనే పేరుతో ఆమెను అరెస్ట్ చేయకుండా  జాప్యం చేస్తున్నది ACB వారే అన్నది తెలుస్తుంది.

ఇది ఇవ్వాళ్టి స్టోరీ  ఫుల్ డీటెయిల్స్ త్వరలో

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular