మీడియా అంటేనే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వాలు తప్పులు చేస్తున్న ప్రజలను ఎవరైనా మోసం చేస్తున్న గమనించి ఆ విషయాలు తీసుకొచ్చేసి బాధితులకు న్యాయం చేయాలి ఇప్పుడు డిజిటల్ మీడియా పెరిగింది కొత్త కొత్త ఛానల్స్ వచ్చాయి మీడియాలో ఎలాంటి అనుభవం లేకపోయినా మేనేజ్మెంట్ సపోర్ట్ తీసుకుని అక్రమాలు జరుగుతున్నాయి అంటూ అడ్డగులుగా గగ్గోలు పెడుతూ కెమెరా లోగో చూయించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వీళ్ళ టార్గెట్ ప్రభుత్వ సంస్థలు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చూడతిని తప్పు చేస్తారు ఆ తప్పుని టార్గెట్ గా చేసుకొని మీ సంగతి చూస్తాం మీ గుట్టు రట్టు చేస్తామంటూ హడావుడి చేస్తారు మైకులు పెట్టి అడిగి అర్హత లేకపోయినా మీడియాలో అనుభవం లేకపోయినా అరుస్తూ కేకలేస్తూ చుట్టుపక్కల వాడిని భయభ్రాంతులను గురిచేస్తూ మైకులు పట్టుకొని లైవ్లిస్తూ హడావుడి చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు మీడియాలే అని రెస్పెక్ట్ తో సైలెంట్ గా ఉంటే అది వాళ్ళ చేతగానితనం అనుకోని రెచ్చిపోయి డబ్బు డిమాండ్ చేస్తూ పశువులకు పాల్పడుతున్నారు ఇప్పటికే ఇలాంటి వసూళ్లుగాల్ల విషయాలన్నీ పోలీసులు దృష్టికి వచ్చాయి ప్రతి విషయాన్ని సేకరిస్తున్నారు ఎవరు వచ్చారు ఏమని బెదిరించారు ఎంత వసూలు చేశారు ఆ హడావుడి చేసిన వ్యక్తి ఏ ఛానల్ సంబంధించిన వ్యక్తి ఏ యూట్యూబ్ ఛానల్ అతని బ్యాగ్రౌండ్ ఏంటి ఏం చదువుకున్నాడు గతంలో ఏం చేశాడు ఇప్పుడు మీడియా లోకి ఎలా వచ్చాడు ఆ మిడియాలోకి రావడానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు డబ్బులు వసూలు చేస్తున్న విషయం మేనేజ్మెంట్ తెలుసా తెలియదా అన్ని విషయాలు కూడా సేకరిస్తున్నారు సదరు వసూల్ రాజాలు హడావుడి చేసి మైకులు పెట్టి మొదట భయబ్రాంతులకు గురి చేస్తారు నువ్వు కనక డబ్బులు ఇవ్వకపోతే న్యూస్ టెలికాస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు కొంతమంది ఎందుకు వీళ్ళతో గొడవ డబ్బులు ఇస్తున్నారు కొంతమంది ని స్టోరీలు వేసుకో అని దైర్యం చేసి పోలీసు కేసులు పెడుతున్నారు మీడియా మీద ఉన్న గౌరవంతో పోలీసులు కూడా చాలావరకు అన్ని గమనిస్తున్నారు ఈ దండగలు చేసే హడావుడికి ఎవరు ఏమనుకపోవడంతో రెచ్చిపోయి మీడియాలో తాను తురుంకానంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉదయం లేచింది మొదలు ఎవరిని అటాక్ చేయాలి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి. ఇదే వాళ్ళ టార్గెట్ మేనేజ్మెంట్ కి చెప్పి నేను ఇంత వసూలు చేశాను అని కొంత డబ్బులు ఆఫీసులో ఇచ్చి మిగతాది కమిషన్ కింద ఉంచేసుకుంటున్నారు మేనేజ్మెంట్ కూడా మీరు ఇలాంటివి తీసుకురండి మనీ ఆఫీస్ లో ఇవ్వండి మీరు కమిషన్ తీసుకోండి అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు ఈ విషయం కూడా పోలీసు దృష్టిలో ఉంది ఎవరు ఏమి చేయలేరు మీడియా ఉంది అని తమకున్న రాజకీయ పలుకుబడి అన్నిటికీ పనికొస్తాయి అనుకుంటున్నారు కోర్టు లు చట్టం అంటూ ఒకటి ఉంది ఒక్కసారి గనుక కేసు నమోదు అయితే జరిగే పరిణామాలు ఎంత దూరం వెళ్తాయంటే అవసరమైతే ఆ ఛానల్ కూడా అది యూట్యూబ్ కావచ్చు సాటిలైట్ కావచ్చు బ్లాక్లిస్టులో పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకొని అప్పటివరకు వాళ్ళు వసూలు చేసిన డబ్బులు తిరిగి రాబట్టే అధికారం కూడా కోర్టులకు ఉంది. దొరకనంతవరకు దొరే దొరికాక తెలుస్తుంది అసలు కథ ఇప్పటికే ఇలాంటి స్టోరీలు యూట్యూబ్ హడావుడి సాటిలైట్ చానల్స్ యాజమాన్యం సపోర్ట్ ఇస్తున్న కొంతమంది హడావుడి అనుభవ లేని జర్నలిస్టు ఫీల్డ్ లోకి వచ్చి మాట్లాడటం రాకపోయినా హల్చల్ చేస్తూన్నారు సమాజసేవ చేస్తున్నట్టుగా బిల్డప్పులు ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు వీళ్ళకి లీగల్ నోటిస్ వచ్చిన కూడా భయపడటం లేదు ఎందుకంటే మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి మాకు సపోర్ట్ చేస్తారని కొన్ని కొన్ని సమయాల్లో వీళ్ళు చేసిన అత్యాసలకు పోయి పోలీస్ లేన్ టార్గెట్ చేస్తున్నారు..పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విసుగుచ్చింది కేసులు పెట్టిన సందర్భాల్లో సదర్ మేనేజ్మెంట్ సైలెంట్ గా ఉంది అప్పుడు వీళ్ళ గతి రోడ్డుపాలయింది. అయినా కూడా మేనేజ్మెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది. ప్రజల శ్రేయస్సు కోసం నాలుగో స్తంభమైన మీడియాను ఈ రకంగా వాడుకోవడం ఎంతవరకు సబబు ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలి లేనిపోని భయం సృష్టించి వాళ్లు భయభ్రాంతులను గురిచేసి డబ్బులు వసూలు చేయాలన్న ఒక్క ప్లాన్ తోటే ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరూ చూడట్లేదు ఎవరికి తెలియదని పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది అన్ని గమనిస్తున్నారు వీళ్ళ బ్యాగ్రౌండ్ ఏంటి ఎంత సంపాదించారు వీళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎలా ఏ రకంగా సంపాదించారు అన్న ప్రతి విషయం కూడా వాళ్ళకి తెలుసు సమయం కోసం వెయిట్ చేస్తున్నారు సమయం దగ్గర పడిందో మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పటికైనా సరే నీతిగా నిజాయితీగా సంపాదించండి బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వ అధికారులను రిలేటెడ్ వ్యాపారాలు బెదిరించి యూట్యూబ్ ఛానల్స్ సాటిలైట్ చానల్స్ కొన్ని వసూలు దొంగ పాల్పడుతున్నారు దీన్ని కమిషన్ అంటూ కూడా ఒక నైస్ నేమ్ పెట్టి రిపోర్టర్స్ ను ఎంకరేజ్ చేస్తున్నారు ఏమీ చేయలేక బ్రతకాలి కాబట్టి మేనేజ్మెంట్ తరహాలోనే ఎక్కడ డబ్బులు సులవుతాయి వచ్చిన వాటిలో కొంత మేనేజ్మెంట్ ఇచ్చి తాము డబ్బులు తీసుకుందాం అని వాళ్ళు బజారున పడుతున్నారు జీవితాలు జైలు పాలు అవుతున్నాయి ఇప్పటికైనా గమనించి మానుకుంటే మంచిది హెచ్చరికనుకోండి సూచననుకోండి జరగబోయే వాస్తవనుకోండి కోబ్రా న్యూస్ చెప్తున్నా వాస్తవాలు ఇవన్నీ ఇప్పటికైనా జాగ్రత్త పడితే మంచిది లేకపోతే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఊచలు లెక్కించడమే కాదు మీరు సంపాదించిన గత సంపాదన ఆస్తులు అన్నీ కూడా ఎలా వచ్చాయో కూడా గుట్టు లాగ గల దమ్మున్న పోలీసు వ్యవస్థ మనది అలాంటి పోలీసు వ్యవస్థలో వారిని బెదిరించే స్థాయికి వెళ్లడం మీడియా అన్న ఒక్క కారణం తోటి ఇలా వసూళ్లకు పాల్పడటం యూట్యూబ్ చానల్స్ మితిమీరి చేస్తున్నాయి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ఛానల్ ఎవరిది ఓనర్ ఎవరుకి దాచి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఆ సమస్యలు పనిచేస్తున్న వ్యక్తిలెవరు వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి వాళ్ళు హాస్టల్ ఎలా సంపాదించారు వాళ్ళ ప్రాపర్టీస్ ఏంటి నెలవారీ గర్వటానికి ఇతను డైలీ యాక్టివిటీస్ ఏంటి ఎవరి దగ్గర పోయాడు ఎంత వసూలు చేశాడు ఇవన్నీ కూడా డేటా సేకరిస్తుంది పోలీసు వ్యవస్థ సైలెంట్ గా ఉంది కదా అని చప్పుడు చేసుకుంటూ పోయారు అసలు విషయం బయటపడ్డాకు గాని ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలు కొన్ని శాటిలైట్ ఛానల్స్ ఇలా ప్రజలను భయభ్రాంతి గురించి చేయటం అధికారులు కంగారు పెట్టడం వ్యవస్థలో తప్పులుంటే చూపించండి ఆ తప్పులు జరగకుండా చూడండి అంతేకానీ మీడియా అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా భయభ్రాంతుల గురిచేస్తూ ఎదుటివారిని బెదిరించిదో నీకు వెళితే మాత్రం జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇప్పటికైనా మారితే మంచిది ఇది కొబ్బరినూనె చూసి అనుకోండి మీ ప్రతి డైలీ ఆక్టివిటీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు ఈ ఆరు నెలలు గాని సంవత్సరంలో ఏం చేశారు ఎంత వసూలు చేశారు ఎవరికి ఎంత ఇచ్చారు మీరు ఎంత ఉంచుకున్నారు మీ ఆశలు ఎక్కడి నుంచి వచ్చింది అన్ని వివరాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి సో బి కేర్ఫుల్
మీడియాలో వసూల్ రాజాలు..బ్లాక్ మెయిల్ వారి టాస్క్..డబ్బులు ఇవ్వక పోతే టెలికాస్ట్ చేస్తాం అంటూ బ్లాక్ మెయిల్ ..మీడియా లో అనుభవం లేని అడ్డగోలు వసూల్ రాజాల పై కోబ్రా న్యూస్ Exclusive
RELATED ARTICLES



