ఓ ఛానల్ ను లిజ్ కు తీసుకొని
ఏడాది నుంచి 9 మంది ఎడిటర్స్ (సీఈఓ)ల ని మార్చిన ఘరాన మోసగాడు.
జర్నలిస్టులను సెటిల్మెంట్స్ కి, కబ్జాలకు వాడుకున్న కేటుగాడు.
చెన్నైకి దగ్గర నుంచి తీసుకున్నది లీజుకు,
కొనుగోలు చేశానంటూ డబ్బులు వసూళ్లు.
బాధితుల్లో 78 ఏండ్ల వ్రుద్దుడు, 33 ఏండ్ల బీఆర్ఎస్ యువకుడు.
ఆఫీస్ లోనే బార్ ఓపెన్ చేసిన నీచుడు.
చేయని దందా లేదు. నిజాలు ఎప్పుడు చెప్పలేదు.
రంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఓ ఎంపీ, ఎమ్మెల్సీతో కలిసి
రద్దుకు వీలులేని కేసులను మాఫిచేయించుకున్న వైనం.
ఎప్పుడు చూడాని ఇలాంటి ఛీటర్ ని..
ఇక బరించలేమని వదిలించుకున్న చెన్నై మేనేజ్మెంట్.
మీడియా ముసుగులో చేసిన దందాలన్ని ఇప్పుడు భయటకు తీస్తారా.?
ఫుడ్ కోర్టు నుంచి పేదల వరకు మీడియాతోనే కబ్జా చేసినట్లు గుర్తిస్తారా..?
అడిషనల్ డీసీపీ, ఏసీపీల తెరచాటు వ్యవహారాలు బట్టభయలు అవుతాయా.?
రోజుకో మాట చెప్పే ఛీటర్ మరో సన్నాసి ఛానల్ పెడుతానంటే నమ్ముతారా..?
జర్నలిస్టుల పరిచయాలను వాడుకుంటూ ఘనంగా దొచుకున్నవి కక్కిస్తారా..?
ఆయన విజయవాడకు చెందిన చౌదరీ, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. బ్యాంకుల్లో వేలం వేస్తున్న ఆస్తులను అతి తక్కువ ధరలకు దక్కించుకుని ప్రైం ప్రాపర్టీస్ కొనుగొలు చేశారు. నయిం మాఫియా ఆస్తుల నుంచి సాహితీ అస్తులకు తానే సేఫ్ అంటూ కూడబెట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ 2 క్యాడర్ లీడర్స్ ని పట్టుకుని పనులు కానిస్తాడు. ఆ క్యాడర్ ని మచ్చిక చేసుకునేందుకు మంచి పొజిషన్ లో ఉన్న జర్నలిస్టులను వాడుకుంటారు. దశబ్దాల పరిచయాలతో పొలిటికల్ లీడర్స్ వాడు చెప్పే అబద్దాలను నిజమని నమ్ముతారు. నమ్మేలా చేస్తాడు. చేయించుకోవాల్సిన పనులు అన్ని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా నెంబర్స్ ని బ్లాక్ లిస్టులో పెడుతాడు. ఇలా అతని కాంటక్ట్ నెంబర్స్ లో ఎన్నివందల బ్లాక్ లిస్టు నెంబర్స్ ఉన్నాయో.. ఇక గతంలో బాడీగార్డ్ తో తేడా వ్యవహారించాడని, రియల్ ఎస్టేట్ మోసాలు చేశాడని అరెస్ట్ అయ్యాడు. మీడియాలో వార్తలు వచ్చాయి. నాకేందుకు మీడియా ఉండకూడదని ఓ ఛానల్ ని ఏడాది క్రితం లీజ్ కి తీసుకున్నాడు. ఏడాదిలోనే అక్షరాల 9 మంది ఎడిటర్స్ ని మార్చాడు. కింది స్టాఫ్ అయితే లెక్కే లేదు. గడిచినదంతా.. ఎలక్షన్ ఇయర్ కావడంతో .. భారీగా పరిచయాలు పెంచుకున్నాడు. ఎవ్వరెవ్వరిని తన ఫైనాన్స్ తో వాడుకోవాలో వాడుకున్నాడు. రిపోర్టర్స్ తో తన లిటిగేషన్ ల్యాండ్స్ ని కాపాడేందుకు పొజిషన్ తీసుకునేందుకు వాడుకున్నాడు. వీడి అరాచకాలు భరించలేక నెలరోజులు కూడా పనిచేయకుండానే వదిలేసిన ఎడిటర్స్ ఉన్నారంటే ఎంతగా పర్సనల్ వర్క్స్ చేయించుకునేవాడో అర్ధమవుతుంది. రాత్రనక పగలనక రిపోర్టర్స్ ని రౌడీలలాగా వాడేశాడు. అలా అయినా జీతాలు సరిగ్గా ఇచ్చాడా అంటే.. ఇప్పటికి ఇప్పుడు 25 మంది స్టాఫ్ మాకు జీతాలు ఇవ్వలేదని చెప్పుతారు. ఆ మధ్యలో డిజీపీ పేరు చెప్పుకుని చేసిన దందాలు ఎన్నో, ఇక ఛానల్ కి ఖర్చు అవుతుంది… మీరే డైరెక్టర్స్ అంటూ కనిపించిన వాడికల్లా చెప్పి డబ్బులు పెట్టించాడు. అవి అడిగితే.. నువ్వే ఇంకా ఇంత ఇస్తేనే ఛానల్ నడుపొంచు అని ఇచ్చిన డబ్బులను అడగకుండా చేసేవారు. అమెరికాలో ఫేమస్ డాక్టర్ ని డాడీ అంటూ చేసిన ఛీటింగ్ ముప్పై కోట్లు ఉంటుందని అంటున్నారు. ఛానల్ లో డైరెక్టర్ వి అని చెప్పి తీసుకొచ్చి మతిస్థిమితం కొల్పొతున్నారని గ్రహించి, ఏటీఎం లా వాడుకున్నాడు. ఇలా రోజుకో కొత్త కస్టమర్స్ ని వెతుక్కుంటూ.. ఎంజాయి చేస్తాడు ఆ ఛీటర్. ఇప్పడు ఆ ఛానల్ అతని కబంద హాస్తల నుంచి వెళ్లిపోవడంతో సిబ్బంది, జర్నలిస్టులు ఊపిరిపిల్చుకున్నారు. పెండింగ్ జీతాలు ఇప్పించేలా యజమాన్యం చర్యలు తీసుకుని ఆ S బోర్డులు పీకేశారు. కొత్త వారికి అప్పగించేందుకు సిద్దమయ్యారు.