రోజుకో తరహా మోసంతో అమాయకులకు వల వేస్తున్నారు. ఇప్పటి వరకు ఖరీదైన కానుకలు, ఈ కేవైసీలు, లాటరీలతో మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారుడ్రగ్స్ పార్సిల్ పేరట బెందిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా.. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ఓ తండ్రికి ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్లు మీ అమ్మాయి తప్పుడు పని చేసిందని బెదిరించారు. మేం చెప్పినట్లు చేయకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకు గురైన సదరు వ్యక్తి తేరుకునే ఆరా తీయగా.. అది ఫేక్ కాల్ అని తేలింది
మీ అమ్మాయి తప్పుడు పని చేస్తోంది. అంటూ సైబర్ నేరగాళ్ల వల
RELATED ARTICLES