spot_img
Tuesday, July 22, 2025
spot_img

‘మీ కుమారుడు డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు,విడిపించాలంటే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అంటూ సైబట్ క్రిమినల్స్ బ్లాక్ మెయిల్

‘మీ కుమారుడు డ్రగ్స్‌తో పట్టుబడ్డాడని, ఆయన్ను విడిపించాలంటే డబ్బులు మా బ్యాంకు ఖాతాలో జమ చేయాల’ని హిందీలో మాట్లాడాడు. ఆ ఉపాధ్యాయుడు ఆందోళన చెంది.. విడతలవారీగా రూ.1.90లక్షలు అపరిచిత వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాలో జమచేశారు. ఈ విషయంపై మరో ఉపాధ్యాయుడు జోక్యం చేసుకుని ప్రశ్నించగా.. ఆ వ్యక్తి నుంచి సమాధానం కరువైంది. తర్వాత కుమారుడికి ఫోన్‌ చేయగా క్షేమంగానే ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో తాను సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయానని ఆ ఉపాధ్యాయుడు గ్రహించారు. దీనిపై కాశీబుగ్గ, సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular