spot_img
Monday, March 23, 2026
spot_img

ముసలోడే కానీ మహా “రసికుడు”.. యంగ్ హీరోయిన్ తో స్టార్ ప్రొడ్యూసర్ చిలిపి పనులు..

యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు టూ హై గా ఏజ్ తగ్గే కొద్దీ ఆ రొమాంటిక్ యాంగిల్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి .కానీ కొందరిలో మాత్రం 60 దాటిన సరే ఆ ఫీలింగ్స్ మాత్రం హై రేంజ్ లో ఉంటాయి . ఎంతలా అంటే వయసుతో సంబంధం లేకుండా యంగ్ బ్యూటీస్ తో కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఉంటారు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అలాంటి ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఈయన వన్ ఆఫ్ ద బడా ప్రొడ్యూసర్ . ఎంతలా అంటే ఆయన కథను నమ్మి ఆ సినిమా నిర్మిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు కోట్లు ప్రాఫిట్స్ తీసుకొస్తుంది .

అలాంటి ఒక సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ చాలా చాలా ఏజ్ కల వ్యక్తి. అయినా సరే ఆ కోరికలు మాత్రం ఎక్కువ . ఎంతలా అంటే తను ప్రొడ్యూస్ చేసే సినిమాలో ఉండే హీరోయిన్స్ తో బాగా మింగిల్ అవుతూ ఉంటాడు . పలు ఫంక్షన్స్ లో ఆడియో ఈవెంట్స్ లో అవసరం ఉన్నా లేకపోయినా హీరోయిన్స్ భుజం తట్టుతూ ప్రోత్సహిస్తున్న పేరుతో తన కోరికను తీర్చుకునేస్తాడు. అలాంటి ఈ ముసలి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఒక యంగ్ హీరోయిన్ తో ఎక్కువగా మింగిల్ అవుతున్నాడు .ఆ యంగ్ హీరోయిన్ తో టూ రొమాంటిక్గా కూడా బిహేవ్ చేస్తున్నాడట. మరి ముఖ్యంగా ఆ హీరోయిన్ కార్ వ్యాన్ లో ఉండగానే ఈ ముసలి ప్రొడ్యూసర్ వెళ్లి గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తున్నారట . టైం స్పెండ్ చేస్తున్నాడో..? మరి ఏదైనా చేస్తున్నాడో..? ఎవరికి తెలుసు అంటూ జనాలు బాగా ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు తాతా మనవరాలు వయసు ఉంటుంది ..ముసలోడా నీకు ఇలాంటివి అవసరమా..? అంటూ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం ముసలోడే కానీ మహా రసికుడే అంటూ ఆయనలోని నిద్రపోతున్న మగాడిని రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే కామెంట్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఇవన్నీ చాలా కామన్ అయినప్పటికీ తాత వయసు ఉన్న ఒక ప్రొడ్యూసర్ యంగ్ హీరోయిన్ తో ఇలా ప్రవర్తించడం దారుణం అంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular