spot_img
Wednesday, March 25, 2026
spot_img

యశోద ఆసుపత్రి నుంచి కేసిఆర్ వీడియో సందేశం

యశోద ఆసుపత్రి నుంచి కేసిఆర్ వీడియో సందేశం

*నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు : కేసిఆర్*

*కోలుకోలుకుని త్వరలోనే మీ మధ్యకు వస్తా*

*ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపటం లేదు*

దయచేసి యశోద దవాఖాన కు రాకండి

తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విజ్ఞప్తి చేసారు.

తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దు

తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకుంటున్న

తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరం తో చేతులు జోడించి మొక్కుతున్న

తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు…

హాస్పటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular