యూట్యూబ్‌లో జుగుప్సాకరమైన ఫోటోలు, కంటెంట్‌తో వీడియోలు చేస్తూ సెలబ్రెటీల ప్రైవేసీకి భంగం కలిగిస్తున్న ఓ సినీ క్రిటిక్, యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తి ట్రెండింగ్ టాఫిక్స్‌తో పాటుగా సినిమా, పొలిటికల్ సెలబ్రేటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలపై వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నాడు. జుగుప్సాకరమైన ఫోటోలు, థంబ్‌నెయిల్స్, కంటెంట్‌తో ఆ వీడియోలను సోషల్ మీడియోలో పోస్టు చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
యూట్యూబ్‌లో జుగుప్సాకరమైన ఫోటోలు, కంటెంట్‌తో వీడియోలు.. వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
RELATED ARTICLES




