పేరుగుతున్న సైబర్ క్రైం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ సీనియర్ IPS ఆఫీసర్ సజ్జన్నార్ గారు తెలిపారు.. తమ దృష్టిలోకి వచ్చిన సైబర్ క్రైమ్ విషయాలపై ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటారు ఈ మధ్య యూనియన్ బ్యాంక్ ఆధార్ కార్డును అప్డేట్ చేయాలంటూ ఒక APK ఫైలు పంపుతున్నారు జాగ్రత్త ఆ లింకును ఓపెన్ చేయొద్దు అంటూ కూడా సజ్జన్నార్ గారు తన ట్విట్ లో ఆ స్కాం తాలూకు వివరాలు పోస్ట్ చేసారు..
య
ూనిట్ బ్యాంక్ ఆధార్ కార్డు అప్డేట్ అంటూ వస్తున్న ఏ విషయాన్ని నమ్మవద్దు ఒకవేళ ఇలాంటి మెసేజ్ లు వస్తే వెంటనే డిలీట్ చేయండి.. స్కాములు బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు సమాచారం తెలిపారు ఏ బ్యాంకు కూడా ఇలా APK ఫైల్ పంపించి ఆధార్ కార్డు అప్డేట్ చేయమంటూ చెప్పదని ఆయన చెప్పడం జరిగింది సో ఇలాంటి ఏపీకే ఫైల్స్ ను మీరు గనక సిస్టం డౌన్లోడ్ చేసుకుంటే మీ డేటా మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ అవుతుంది ఇదే కాకుండా మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళు హ్యాక్ చేసి మీ బ్యాంకులో డబ్బులు కొల్లగొట్టడానికి ఈ రకమైన ఫైల్స్ తయారు చేసి పంపుతున్నారని సర్జరీ గారు తెలిపారు ఒకవేళ అనుకోకుండా మీద ఏపీకే ఫైట్ డౌన్లోడ్ చేసి మీరు ఆ స్కామర్ల భారీ పడితే వెంటనే 1930 కి గాని www. cybercrime.in వెబ్సైట్ కి లాగిన్ అయి మీకు జరిగిన అన్యాయాన్ని పోస్ట్ చేయండి ఎప్పటికప్పుడు సేవకులను పట్ల అప్రమత్తంగా ఉండాలని సజ్జన్నార్ గారు కోరారు