Breaking..
యూ ట్యూబర్ హర్ష సాయి కి ముందస్తు బెయిల్..
తనపై పెట్టిన కేసు చెల్లదని హైకోర్టు ను ఆశ్రయించిన హర్ష సాయి..
లైంగిక వేదింపులు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు..
నిందితుడి తరపున బెయిల్ దాఖలు చేసిన ప్రముఖ క్రిమినల్ అడ్వకేట్ తానికొండ చిరంజీవి..
హర్ష సాయి పై పెట్టినది అక్రమ కేసు చెల్లదు..
కోర్టు లలో సాయి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని మేలిమి ముత్యంలా బయటకు వస్తాడు..
మరింత బలమైన శక్తి గా మారి హర్ష సమాజానికి మరిన్ని సేవలు అందించాలి..
…..సాయి తరపు న్యాయవాది తానికొండ చిరంజీవి..




