మనం ఏం చేసినా చెల్లుతుంది ఎవరు ఏమి చేయలేరు అని దేశద్రోహానికి పాల్పడితే ఏం జరుగుతుందో సన్నీ యాదవ్ అరెస్టుతో మనకు తెలుస్తుంది అయితే సన్నీ యాదవ్ ఎలా అరెస్ట్ అయ్యాడు తన స్నేహితుడు కజిన్ సిస్టర్ తో గత కొద్ది రోజులుగా సీక్రెట్గా లవ్ వ్యవహాయం నడిపిస్తున్నాడు ఈ విషయం తన స్నేహితుడి కూడా తెలుసు. స్నేహితుడికి తెలిసే స్నేహితుడు కజిన్ సిస్టర్ను లవ్ చేసి ఆమెతో ప్రేమకలాపాలు సాగిస్తుండగా ఒక సీక్రెట్ ప్రదేశంలో ఉన్నాడని సమాచారం తెలుసుకొని NIA అధికారులు అతని అరెస్ట్ చేసి చాలా విషయాలు రాబట్టారు నెలకి కోటి రూపాయల పైనే సంపాదిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డాడు ఇతనికి సహకరించిన తన లవర్ కజిన్ బ్రదర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అతనికి కూడా ఈ నేరంలో భాగస్తుడా అన్న వ్యవహారం మీద ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దేశ ద్రోహం లో ఆమె కూడా ఇన్వాల్వ్ అయి ఉంది అన్న విషయం విషయం మీద కూడా ఇప్పటికే పూర్తి సమాచారాన్ని సేకరించారుNIA ..యూట్యూబర్స్ బి అలర్ట్ మీరు మనీ ల్యాండ్రింగ్ పాల్పడ్డ ఇలాంటి దేశ ద్రోహానికి పాల్పడ్డా మీరు చాలా సీక్రెట్ గా చేస్తున్న అనుకుంటున్నారు కానీ ఇండియన్ గవర్నమెంట్ సీక్రెట్ ఏజెన్సీ కళ్ళు కప్పి మీరు ఏమీ చేయలేరు అన్నది వాస్తవం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీరు ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకున్న ప్రయత్నం చేయండి ఇక్కడ సన్నియదవ్ వ్యవహారంలో జరిగినట్టే ఇంకా మరికొంద యూట్యూబర్స్ గురించి మరికొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది సన్నీ యాదవ్ చాలా విషయాలను బయటపెట్టినట్టుగా తెలుస్తోంది దానిపై పూర్తిస్థాయి ఎవిడెన్స్ సేకరించిన తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయి మొత్తం మీద సన్ను యాదవ్ ప్రేమలో మునిగి ఉండగా ప్రేమ మత్తు అతని ఆవరించగా మొలపని పట్టుకుంది ఎంఐ ఆమెను కూడా విచారిస్తే ఇంకా చాలా విషం రాబడుతున్నారు నెలకి ₹ కోటి రూపాయలు పైనే ఆదాయాన్ని సంపాదిస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు సన్నీ యాదవ్ లవర్ ని కూడా విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు మొత్తం మీద దేశద్రోహానికి పాల్పడ్డా మన ఇన్సూరెన్స్ లో ఇంకా చాలామంది ఉన్నారు కథనాలు కంటికి కనిపించలేదు అనుకుంటున్నారు కానీ నిఘాయుల కను సన్నలను దాటి ఎక్కడికి పోలేరన్నది వాస్తవం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఈ అరెస్టు వ్యవహారంలో పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో సెన్సేషన్ నిజాలు బయట పెట్టడానికి కోబ్రా న్యూస్ టీమ్ సిద్ధంగా ఉంది
లవర్ తో సీక్రెట్ గా ఉన్న బయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ వెనుక ఉన్న అసలు నిజాలు ఇవే..Next అరెస్ట్ ఎవరో తెలుసా
RELATED ARTICLES