నేను న్యూస్ ఛానళ్ళు రాకముందు MAA Tv జర్నలిస్ట్ డైరీ అనే ప్రోగ్రాం లో ట్రైనీ గా వర్క్ చేసిన తరువాత టివి9 రాకముందు సత్య టివి లో రిపోర్టర్ గా వర్క్ చేసిన.. ఆ ఛానల్ తరువాత టివి9 లో లోకల్ రిపోర్టర్ గా వర్క్ చేసిన ఇప్పటికీ నేను గర్వంగా చెప్పు కుంటాను.. అప్పుడు క్రాంతి sir లోకల్ గా వర్క్ చేస్తే సిటీలో నెట్వర్క్ పెరుగుతుంది అని sir నాకు మెహిదిపట్నం లోకల్ రిపోర్టర్ గా అవకాశం ఇచ్చారు..ఎప్పుడూ మేము ఇచ్చే క్రైమ్ స్టోరి లలో మా పేరు వచ్చేది అలా అదరికి పరిచయం ఆయ్యము స్టోరీలు చేసినప్పుడు తరువాత. TV5 first బ్యాచ్ లో స్టాఫ్ రిపోర్టర్ గా జాయిన్ అయ్యానుఅలా మొదలైన నా ప్రస్థానం ..ఈ మధ్య ఓ మహాను బావుడు కలిసి ఓ సందర్భంలో నువ్వు నాకింది పనిచేశావు అంటే ఆశ్చర్యం వేసిన నేను జాయిన్ అయినప్పుడు సదరు వ్యక్తి TV9 లో లేడు తరువాత బ్యాచ్ లో ట్రైనీ రిపోర్టర్ గా వచ్చాడు.. నీ కింద పనిచేయడం ఎంటి బాస్ ..నేను చేసిన స్టోరీలు తెలుసు కదా లోతుకు వెళ్ళను..ఇప్పటికీ నేను సొంతగా ఛానల్ పెట్టుకొని నడపగల సత్తా ఉంది..చేస్తాను కూడా ఆత్మాభిమానం ఉంది but ఏదైనా మాట అనేముందు నిజా నిజాలు తెలుసు కుంటే మంచిది gud Luck బాస్
లోకల్ రిపోర్టర్ అంటే స్టాఫర్ కింద పనిచేసే వాళ్లా..ఇలా అన్న ఓ మహాను బావుడికి నా పబ్లిక్ స్టేట్మెంట్
RELATED ARTICLES