చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధి ద్వారకానగర్ లో నివాసముంటున్నDr వేణుగోపాల్ తన గృహ నిర్మాణం కోసం బోరు వేస్తున్న క్రమంలో రిపోర్టర్స్ పేరుతో డబ్బులు ఇవ్వాలని డాక్టర్ కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడిన వైనం.
బెదిరింపులుకు పాల్పడిన సతీష్, ఫణి లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని
చైతన్య పురి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత వైద్యుడు Dr వేణుగోపాల్.ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.