వైసీపీకి చెందిన ఎవరో ముఖ్య నేత తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని,, జగన్ గుట్టు రట్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. జగన్ కు కుడిభుజంగా ఉన్న నేత జంప్ అవుతారనే వాదన వినిపిస్తోంది.. అతను గతంలోనూ చంద్రబాబు నాయుడును ఒక సందర్భంలో కలిశారు కూడా….ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు కూడా… కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఉన్న నేపద్యంలో మన పప్పులు ఉడకాలంటే దాసోహమే శరణ్యమని భావిస్తున్నారట.. కాబట్టి పార్డీ మారే అలోచనలో ఉన్నారట…టిడిపి మొదట ఈ పోస్టు పెట్టగా.,ఆ వెనువెంటే వైసీపీ కూడా అదే పోస్టు పెట్టిందంటే ఇదేదో రెండు పార్టీలకూ సంబంధించిన కీలకాంశం కాబట్టి., ఆ ముఖ్యనేత గురించే రెండు పార్టీలు ఇలా ప్రచారం చేసుకుంటున్నాయని చెప్పక తప్పదు.. మరి వేచి చూద్దాం…
వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి., బొత్స అవుట్…..పార్టీకీ రాజీనామా… బిజెపి లేదా టిడిపి లో చేరే అవకాశం ?
RELATED ARTICLES