spot_img
Monday, March 23, 2026
spot_img

శత్రుదేశమైన పాకిస్తాన్ తో యూట్యూబర్స్ కి లింకులు.. ఒక సన్నీ యాదవే కాదు మరో ముగ్గురు  ప్రముఖ యూ ట్యూబర్లు ఉన్నట్టు NIA దర్యాప్తులో తెలియని నిజం

ఇటీవ‌ల భారత్‌, పాక్ యుద్దం, ఉద్రిక్త వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ప‌లు యూట్యూబ‌ర్స్ పాక్ కు గూడ‌చ‌ర్యం చేసిన‌ట్లు నిర్దార‌ణ అయిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశ వ్యాప్తంగా పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్‌లకు చెందిన 11మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదిలాఉంటే ఇటీవ‌లే బ‌య్యా స‌న్నీ యాద‌వ్ (Bayya Sunny Yadav) పాకిస్తాన్‌లో బైక్ రైడ్ చేసి వ‌చ్చిన నేప‌థ్యంలో అత‌నిపై ప‌లు ఆరోప‌ణ‌లు లేక అనుమానాల నేప‌థ్యంలో సన్నీ యాదవ్‌ను NIA అధికారులు గురువారం చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా పాకిస్తాన్ పర్యటన వివరాలపై అతడిని విచారిస్తున్నారు

ఇప్పటికే పోలీసుల మెగాలో అనేకమైన విషయాలు వెల్లడయాయని ఎక్కువగా ఈ యూట్యూబర్స్లో సన్నీ యాదవ తో పాటు నాన్ వెజ్ పేరు కూడా వినిపిస్తుంది ఇదే కాకుండా మరో ఇద్దరు ప్రముఖ యూట్యూబ్ లింకులు ఉన్నాయని ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో వీళ్లు హవాలా రూపంలో డబ్బులను తీసుకున్నారని పక్కా సమాచారం తోనే జరుగుతున్నాయి మరి కొద్ది రోజుల్లో అరెస్టు కానున్న ఆ ముగ్గురు యూట్యూబర్స్ ఎవరు వాళ్ళు నిజంగానే హవాలా రూపంలో డబ్బులను తీసుకున్నారా పాకిస్తాన్ కి చెందిన ఏజెంట్ల ద్వారా ఆ డబ్బులు వీళ్ళకి వచ్చాయా లోన్యాకుల నేపథ్యంలో చైనీస్ యాపులు చెల్లించే డబ్బులు పాకిస్తాన్ ఏజెంట్ల ద్వారా వీళ్ళకి చేరినట్టు పోలీస్ దగ్గర పక్కా సమాచారం ఉంది ఆ ట్రాన్సాక్షన్ తాలూకు వివరాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఈ నెబదిలోని నిగా పెట్టి సన్నిధిని అరెస్ట్ చేశారని మరి ముగ్గురు కూడా నేపథ్యంలో వారిని కూడా త్వరలో రాక్షసి అవకాశం ఉందని తెలుస్తోంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular