హర్ష సాయి మీద ఎలాంటి ఆరోపణలు వచ్చాయో ఆరోపణలు ప్రత్యఆరోపణలు ఆడియో లలీకులు భదిరితురాలు చేసిన ఫిర్యాదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అయితే వాస్తవాలు జరిగిన ఘటన నిజమా కాదా అన్నది తేల్చాల్సింది పోలీసులే అయితే కోబ్రా న్యూస్ కు ఒక ఫిర్యాదు లెటర్ వచ్చింది ఆ లెటర్ ఎవరైతే హర్ష సాయి మీద ఫిర్యాదు చేసిన యువతి గతంలో కూడా ఒకరిపై ఇలానే ఫిర్యాదు చేసింది అంటూ పోలీస్ స్టేషన్ పేరుతో సహా వివరాలు ఆ లెటర్ లో ఉన్నాయి కానీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉన్న నేపథ్యంలో ఆ లెటర్ పూర్తి వివరాలను అందించలేకపోతున్నాం అయితే ఈ లెటర్ కరెక్టా కాదా అనే విషయాన్ని ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయబడిందో ఆ పోలీస్ స్టేషన్ఈ లెటర్ ను పంపించడం జరిగింది. వివరాలు వచ్చిన తర్వాత వాస్తవాలు అన్ని నిజాలను కనుక్కున్న తర్వాత ఆ లెటర్ ఆ లెటర్లో ఉన్న మేటర్ లెటర్ తాలూకు వివరాలు కూడా బయట పెడతాం.. ఏదైనా నిర్ధారించాల్సింది లీగల్ ఏజెన్సీ పోలీసులే కాబట్టి పోలీసులు నిజంగానే ఆ లెటర్ కరెక్టే ఫిర్యాదు అందింది గతంలో ఇలాంటి ఫిర్యాదు చేసిందని నిర్ధారిస్తే ఆ వివరాలన్నిటిని కూడా మా దగ్గర ఉన్న లెటర్లో ఉన్న మేటర్ తో సహా బయట పెట్టడానికి కోబ్రా న్యూస్ రెడీగా ఉంది ప్రస్తుతం ఆ లెటర్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కాకపోతే లెటర్ లో ఉన్న ఏ అక్షరాలు ఏది కూడా మీకు కనిపించదు ఎందుకంటే దానిమీద పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి ఉంది అది నిజమా కాదా ఆ లెటర్లో ఉన్న వాస్తవాలు కరెక్టా కాదా అన్నది పోలీసులు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది అది కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ లెటర్ తాలుకు పూర్తి వివరాలు వెల్లడిస్తామ్ అంటే ఎవరైతే హర్ష సాయి మీద ఫిర్యాదు చేసిన యువతి గతంలో కూడా ఒక వ్యక్తి పైన ఇలాగే ఫిర్యాదు చేసింది అంటూ మా దగ్గరికి ఆ కంప్లైంట్ లెటర్ రావడం జరిగింది గుడ్డిగా ఆ లెటర్ ను పబ్లిష్ చేసి ఎవరిని అవమానించి ఉద్దేశం కోబ్రా న్యూస్ లేదు ఏదైనా పోలీసులు ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమే అని నిర్ధారించిన తర్వాత ఆ లెటర్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరుగుతుంది సో ఆ లెటర్ ని పోస్ట్ చేస్తున్నాను కానీ పోలీసులు ఇది కరెక్టే ఆమె ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే మా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది ఫిర్యాదు వచ్చింది అని పూర్తిగా నిర్ధారించిన తర్వాత మాత్రమే ఆ వివరాలను కోబ్రా న్యూస్ మీకు అందజేస్తుంది..ఇదే ఆ ఫిర్యాదు లెటర్ ఇదే
హర్ష సాయి మీద కంప్లైంట్ చేసిన యువతి గతంలో కూడా ఎవరిమీదైనా ఇలానే ఫిర్యాదు చేసిందా కోబ్రాన్యూస్ వద్ద సాక్ష్యం ఇదిగో
RELATED ARTICLES